రేపు టెట్ ఫలితాల విడుదల..

On: Monday, July 21, 2025 9:07 PM

 

టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ మరియు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయి.

ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. TS TET 2025 పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడింది. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదల కాగా.. రేపు ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది.

02 May 2026

Leave a Comment