మహబూబ్ నగర్ జిల్లా, తిరుమలగిరి తండాకు చెందిన ప్రతిభావంతమైన నిరుపేద విద్యార్థి చంద్రశేఖర్, పైచదువుల కోసం ల్యాప్‌టాప్ అవసరం ఉన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు నాయిని వెంకటేశ్వర రెడ్డి ల్యాప్‌టాప్‌ను మరియు ₹1,00,000/- చెక్కును కేటీఆర్ గారి చేతుల మీదుగా అందజేశారు.
తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చంద్రశేఖర్, నాయిని వెంకటేశ్వర రెడ్డి గారి మద్దతుతో అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు.
#GiftASmile.







