కాసేపట్లో భారీ వర్షం….

On: Monday, July 21, 2025 5:15 PM

 

Jul 21, 2025.

తెలంగాణ : హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. అటు తెలంగాణలోని సంగారెడ్డి, జనగాం, యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

05 Mar 2026

Leave a Comment