మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు,.

On: Wednesday, February 18, 2026 10:02 AM

 

ఎ9 న్యూస్, మెదక్ ,ఫిబ్రవరి 18 :

తెలంగాణలో మార్చి 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉండగా, 12:30కు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు క్లాసులు కొనసాగుతాయి. పరీక్షలున్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.

18 Feb 2026

Leave a Comment