*రెండు తలల పామును పట్టుకొని అడవుల్లో వదిలిన ఫారెస్ట్ ఆఫీసర్లు*
A9 న్యూస్
ఇందల్ వాయి:
ఇందల్ వాయి యూనియన్ బ్యాంక్ కాలనీలో ఓ వ్యక్తి తన సొంత ఫ్లాటును ట్రాక్టర్ సహాయంతో శుభ్రపరచడంతో అనుకోకుండా ఆ పాము మట్టిలో నుంచి బయటికి రావడం గమనించి తక్షణమే అయోమయంలో ఉన్న ట్రాక్టర్. ఆ ఫ్లాట్ యజమాని ని గమనించినా ఇందల్వాయి గ్రామ విడిసి చైర్మన్ జిత్తు భాయ్.
ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అది రెండు తలల పాము మూడు కిలోలల కు పై బడి ఉంటుందని బీట్ ఆఫీసర్ తెలి తెలిపారు
కేజీల పైగా ఉంటుందని ఆయన అన్నారు రెండు తలలు అనే పేరుతో పిలుస్తారు ఇందల్వాయి ఫారెస్ట్ ఆఫీసర్ రవి బట్ కు సమాచారం అందించగా ఆయన సిబ్బంది రాకేష్ మరియు ప్రశాంత్ బీట్ ఆఫీసర్లను పంపించి ఆ రెండు తలల పామును తీసుకెళ్లి ఘటమైన అడవుల్లో వదిలేయడం జరిగింది