పాలకురాలు కాదు… ప్రజల సేవకురాలిని ఎంచుకుందాం….

On: Sunday, February 8, 2026 6:46 AM

 

20వ వార్డు అభివృద్ధికి ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్) గారినే గెలిపించండి

👉 చేతి గుర్తుకు ఓటు వేసి

👉 భారీ మెజారిటీతో గెలిపించండి

పని చేసేది సేవకురాలు,

పని చేయించేది పాలకురాలు,

పని చేస్తూ… చేయించేది నిజమైన నాయకురాలు.

అలాంటి నిజమైన నాయకత్వంతోనే

మన 20వ వార్డు భవిష్యత్తును మార్చగల నాయకురాలు

ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్) గారు.

20వ వార్డు ప్రజలకు నా వినమ్ర విన్నపం

నేను మీ మధ్యే పెరిగిన వ్యక్తిని.

మీ సమస్యలు నాకు తెలుసు…

మీ కష్టాలే నా బాధ్యత.

అధికారం కోసం కాదు,

ప్రజల సేవ కోసం,

వార్డు అభివృద్ధిలో భాగస్వామి కావాలనే

ఆశయంతో మీ ముందుకు వస్తున్నాను.

ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్)

20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని

👉 మీ అమూల్యమైన ఓటును

👉 ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్) గారికే వేసి

👉 20వ వార్డు కౌన్సిలర్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపించండి

నా హామీలు – మాటలు కాదు, పని చేసి చూపిస్తా

• వార్డులోని ప్రతి గల్లీ, ప్రతి కాలనీ అభివృద్ధే నా లక్ష్యం.

• ఎక్కడ సమస్య ఉన్నా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణం చేయిస్తాను.

• ప్రధాన రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయిస్తాను.

• తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతాను.

• అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం పోరాడుతాను.

• ఏ సమస్య వచ్చినా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను.

మీ ఓటే – 20వ వార్డు భవిష్యత్తు

ఈసారి మన వార్డుకు

మాటల నాయకురాలు కాదు…

పని చేసే నాయకురాలు కావాలి.

అందుకే…

ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్)  గెలిపించండి ✋

మీ ఆశీర్వాదంతో – అభివృద్ధి ఖాయం

మీ సేవకురాలు,

ఆరీఫా ఖానం (షేక్ ఆసిఫ్)

20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని.

05 Mar 2026

Leave a Comment