హక్కింపేట గ్రామస్తులకు బిటి రోడ్డు విముక్తి దాంబర్ రోడ్డు వేయించిన ప్రభుత్వం…

On: Friday, January 2, 2026 8:29 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,జనవరి 2:

మెదక్ జిల్లా ,మాసాయిపేట మండల కేంద్రంలోని హకింపేట గ్రామంలో 30 నుండి 40 సంవత్సరాల్లో నుండి ఇప్పటివరకు కంకరతో మట్టితో బీడీ రోడ్డు ముగ మారింది. అదే కొన్ని సంవత్సరాలు జీవనం గడిపారు. గ్రామస్తులు అప్పటినుండి ఇప్పటివరకు డాంబర్ రోడ్డు నోచుకోలేదు. నాడు ఎలక్షన్లు నిమిత్తం భాగంగా ప్రభుత్వం ముందుకు వచ్చి దాంబర్ రోడ్డు వేయించినారు గ్రామస్తులు హర్షం వ్యక్తపరుస్తున్నారు.

05 Feb 2026

Leave a Comment