చిన్న శంకరంపేటలో వీధికుక్కల బెడద – ప్రజల్లో ఆందోళన.,.

On: Thursday, January 1, 2026 1:54 PM

 

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వీధికుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహదారిపై వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. వెంటనే గ్రామం నుంచి వీధికుక్కలను తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

 

05 Feb 2026

Leave a Comment