తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 8 వార్డు పోతరాజుపల్లి పెంతేకొస్తూ ఫిలదేల్ఫియా చర్చిలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ…

On: Monday, December 29, 2025 12:02 PM

మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ…

*ఫాస్టర్ బెన్నీ శ్రీలత ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు…

*మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ*

*ఫాస్టర్ బెన్నీ శ్రీలత ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు*

ఎ9 న్యూస్, తూప్రాన్ మెదక్ ,డిసెంబర్ 29:

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 8వ వార్డు పోతరాజుపల్లి పెంతే కోస్ట్ ఫీలదేలిపియా పార్థనా మందిరంలో సోమవారం ఉదయం ఫాస్టర్ ఫాదర్ బెన్నీ శ్రీలత ల ఆధ్వర్యంలో నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోతరాజుపల్లి పెంతేకొస్తూ ఫిలదేల్ఫియా చర్చిలో మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఫాస్టర్ బెన్నీ శ్రీలత ఆధ్వర్యంలో బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గురించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ బెన్నీ మాట్లాడుతూ సంఘ్ సేవకులు బుడ్డ భాగ్యరాజ్ ఆయురా రోగ్యాలతో ఆర్థికంగా దిన దినాభివృద్ధి చెంది మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని దీవిస్తూ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ తోపాటు లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ కుమ్మరి రమేష్, తిరుపతి,ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ సర్పంచ్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

04 Mar 2026

Leave a Comment