యువత స్వామి వివేకానంద ఆశయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి……

On: Monday, January 12, 2026 3:22 PM

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలో యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిస్తూ, చిన్న శంకరంపేట్ గ్రామ సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్ర, ఆదర్శాలు, యువతకు అందించిన సందేశాలపై ప్రసంగాలు నిర్వహించారు.

15 Feb 2026

Leave a Comment