ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

On: Wednesday, September 17, 2025 11:34 AM

 

ఈరోజు ప్రజాపాల దినోత్సవం సందర్భంగా కలిగోట్ గ్రామంలో ప్రజా పాలన లో భాగంగ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి సెలబ్రేషన్ చేయడం జరిగినది

ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవరాజుల గంగాధర్, రైతు విభాగం అధ్యక్షుడు వాకిటి బోజన్న , మాజీ సర్పంచ్ తలారి గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు బొంబాయి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

21 Jan 2026

Leave a Comment