సమావేశానికి ముఖ్య అతిథి డాక్టర్ ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి హాజరు…
ఎ9 న్యూస్ ,మాసాయిపేట ,ఏప్రిల్ 14:
మెదక్ జిల్లా మాసాయి పేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు మండల అద్యక్షులు మొలుగు నాగెందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు వంటేరుశ్రీనివాస్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ ఉపాధ్యక్షులు పాపన్న శ్రీకాంత్ BJYM మండల అధ్యక్షుడు గొగొండ విఠల్ బూత్ అధ్యక్షులు సాయి,పల్లపు సురేష్, గౌరగళ్ళ రాములు, రవి, గుల్ల నరేష్ , సత్యనారాయణ , సీనియర్ నాయకులు ముక్క యాదగిరి, సీనియర్ తుడుం సాయిలు తదితరులు పాల్గొన్నారు.






