నిజామాబాద్
బీసీ గురుకుల విద్యార్థి ఘనత… రాష్ట్రానికి గర్వకారణం…
5634 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన నూత్ పల్లి లింబాద్రీ.. ఆర్మూర్, డొంకేశ్వర్ మండలం: నూత్ పల్లి గ్రామ బీసీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న మాలావత్ లింబాద్రీ అసాధారణ సాహసాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రానికి....
వైకల్యాన్ని జయించి ఢిల్లీలో జాతీయ వేదికపై వైద్య సేవలు….
ఎర్రకోట పరేడ్లో సేవలందించిన వాడి గ్రామ వైద్యుడు డా. గోలి శ్రీనివాస్… ఆర్మూర్, వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన డాక్టర్ గోలి శ్రీనివాస్ తనలోని వైకల్యాన్ని జయించి, దేశ రాజధాని ఢిల్లీలోని....
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో పతాకావిష్కరణ…
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి,జాతీయ గీతాన్ని ఆలపించారు.అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ....
జక్రాన్ పల్లి 108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ – సేవల నాణ్యతపై అధికారుల సంతృప్తి
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్‌ను శనివారం ప్రోగ్రామ్ మేనేజర్ (PM) జనార్ధన్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (EME) స్వరాజ్ ఆకస్మికంగా....
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం – డిజిపి బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, నూతనంగా నిర్మించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని....
ఆర్మూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి, మహిళకు తీవ్ర గాయాలు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రం చేపూర్ గ్రామ శివారులోని NH-63పై మంగళవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సయ్యద్....
ఆలూర్ మండలం, మిర్దపల్లిలో అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు – అధికారులకు బాధితురాలి ఫిర్యాదు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో తన నివాస ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితురాలు సౌడ ప్రమీల ఆరోపించారు. తన కొడుకు సౌడ గిరి, పంచాయతీ కార్యదర్శి,....
ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్‌గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం
ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్‌గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డుకు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి నూగురు జ్యోతి....
పురపోరు వేళ వర్గపోరు….
హైదరాబాద్:జనవరి23: మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. పార్లమెంట్ నియోజకవ ర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ.....
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో నారాయణ నర్మద కళాశాల విద్యార్థిని ఎంపిక..
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన దేశెట్టి సన్నిత మహిళ సీనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ మరియు సుజాత స్పష్టం చేశారు. హైదరాబాదులోని నారాయణ నర్మద....
















