తెలంగాణ
గోమ్టినగర్-మహబూబ్‌నగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు….
హైదరాబాద్: పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్-మహబూబ్‌నగర్-గోమ్టినగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 28....
దక్షిణ మధ్య రైల్వే జోన్లో వందశాతం విద్యుద్దీకరణ ….
– జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్....
రేపు రేషన్ దుకాణాలు బంద్…..
తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు. తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో....
మహా నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు…..
శోభాయాత్ర ఏర్పాట్లు: బాలాపూర్ గణేశుడి దర్శనంతో ప్రారంభమై, చార్మినార్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి వంతెన మార్గంలో హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. బందోబస్తు: శాంతియుత నిమజ్జనం కోసం 30 వేల మంది....
ఫైన్లు కాదు… రోడ్లు సరి చేయండి!’ గుంతలో కూర్చొని యువకుడి వినూత్న నిరసన”….
ముందు మీరు రోడ్లు బాగుచేయండి… తర్వాత మాకు ఫైన్లు వేయండి!” కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి చౌరస్తాలో రోడ్డు పరిస్థితిపై ఒక యువకుడు వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. పేరు కోట శ్యామ్ కుమార్.....
“పాఠశాలలో టీచర్లతో కలిసి భోజనం: ఫుడ్ పాయిజన్‌కు పరిష్కారంగా హైకోర్టు ఆదేశాలు”……
హైకోర్టు ఆదేశం: ఉపాధ్యాయులు స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. లక్ష్యం: మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడం, ఫుడ్ పాయిజన్ ఘటనలు నివారించడం. న్యాయస్థానం అభిప్రాయం: ఉపాధ్యాయులు విద్యార్థులతో....
మాసాయిపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో – సిబిఐ ఎంక్వైరీపై తీవ్ర అభ్యంతరం…..
ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 4: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 44పై బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సిఎం....
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు….
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు: 📅 సెలవులు ప్రారంభం: సెప్టెంబర్ 21, 2025 (ఆదివారం). 📅 సెలవుల ముగింపు: అక్టోబర్ 3, 2025 (శుక్రవారం). 🏫 పాఠశాలలు తిరిగి ప్రారంభం: అక్టోబర్....
వినాయక నిమర్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 సెలవు – స్థానంలో 11న రెండో శనివారం పని దినంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…
వినాయక నిమర్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6వ తేదీ (శనివారం) రోజు సెలవు ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో వర్తిస్తుంది. అయితే, 6వ తేదీ సెలవుగా ప్రకటించినందున,....
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు….
Sep 04, 2025, తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను....















