తాజా వార్తలు
మహిళా డ్వాక్రా లోన్ సమయానికి చెల్లింపులు – మాసాయిపేట కెనరా బ్యాంకు నుంచి దండెం గంగాధర్‌కు అవార్డు….
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట్ గ్రామానికి చెందిన దండెం గంగాధర్ మహిళల డ్వాక్రా గ్రూప్ లోన్ ఇన్‌స్టాల్మెంట్‌లను సమయానికి చెల్లిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మాసాయిపేట కెనరా బ్యాంకు వారు ఆయనను....
మిర్ధపల్లిలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – ఉన్నత లక్ష్యాలపై సాయిరెడ్డి సూచనలు….
ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన ఏనుగు నడిపి సాయిరెడ్డి పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను....
కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు,….
Mar 16, 2026: తెలగాణలోని 93 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC....
నేటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు….
Mar 16, 2026: తెలంగాణ : రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.....
రేషన్ బియ్యం పంపిణీ గడువు పొడిగింపు.. మార్చి 17 వరకు అవకాశం….
Mar 15, 2026: తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ గడువును ప్రభుత్వం పొడిగించింది. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల మార్చి 15....
రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు…
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేటి నుంచి 20వ తేదీ వరకు వానలు…. ఐదు రోజులపాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు,.. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9గంటల దాటితే బయటకు రావాలంటే....
పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500.. బడ్జెట్‌లో ప్రకటన….
Mar 15, 2026: తెలంగాణ : సీఎం రేవంత్ మరో రెండు ఎన్నికల హామీల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. మహిళలకు రూ 2,500, పెన్షన్లు రూ.4వేలు, ఆరు వేలకు పెంపు పైన....
ఇకపై ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కీలక నిర్ణయం…
దేశంలో గ్యాస్, చమురు రంగాల్లో సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఒకే గ్యాస్ కనెక్షన్ను మాత్రమే కలిగి ఉండాలని, రెండో కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి....
ఎల్భీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు….
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ సీఎం రేవంత్....
ఒక్కరోజులోనే 1.34లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు.. గ్యాస్ కొరత మహిమ!*
గ్యాస్ సిలిండర్ల కొరతతో భారీగా ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు దీంతో ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు భారీగా పెరిగినట్లు ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా నెలకు సుమారు 1.80 లక్షల ఇండక్షన్....
















