నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు….

On: Wednesday, September 17, 2025 2:26 PM

 

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మండలంలో ఉన్న ప్రతి గ్రామ నాయకులు మరియు యువకులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరిపించారాని,అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగమాయ్యారాని తెలిపారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రానుందని దానికి ముఖ్య కారణం మోడీ పరిపాలనే అని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్,సంజీవ్ గౌడ్,మండల అధ్యక్షుడు ప్రసాద్,మరియు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment