బోనాల పండుగ జాతరలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్….

On: Sunday, August 10, 2025 8:34 PM

 

ఎ9 న్యూస్ నర్సాపూర్ మెదక్ ఆగస్టు 10

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని, ఆదివారం నాడు పిల్లుట్ల గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైనారు.  అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకుని, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ మంచిగా మారేందుకు భగవంతుని వేడుకోవాలని రాబోయే కాలంలో మనమే రాజ్యమేలుతున్నామని పార్టీ కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ తోపాటు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దపులి రవి,  మండల నాయకులు, పిల్లుట్ల గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

21 Jan 2026

Leave a Comment