ఎ9 న్యూస్ ,మాసాయిపేట ,ఏప్రిల్ 14 :
మాసాయిపేట మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చిన్నరాం లక్ష్మణ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నరసింహులు సభ అధ్యక్షత వహించి గ్రామ ప్రజలను అంబేద్కర్ సంఘం వివిధ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాలను ఈ సందర్భంగా మాట్లాడారు







