
ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా హైదరాబాదు సంజివయ్య పార్క్ పార్కులో ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . పిరమిడ్ స్పెల్లింగ్ సొసైటీ పత్రీజీ సేవ మెడల్స్ హోల్డర్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్ నుండి జలవిహార్ తిరిగి సంజీవయ్య పార్క్ వరకు వరల్డ్ మెడిటేషన్ ప్రపంచ ధ్యాన దినోత్సవం మరియు అహింస పరుగు పోటీలు నిర్వహించడం జరిగింది. అహింస పరుగులో చిన్నారులు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు. అహింస ధ్యానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. తదనంతరం సంజీవయ్య పార్క్ లో నిర్వహించినటువంటి ధ్యాన కార్యక్రమంలో పలువురు ధ్యాన గురువులు ప్రముఖ సినీ సినీ రైటర్స్ సోషల్ చేంజెస్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన ఖాజాపూర్ తాండా కి చెందినటువంటి సానిక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనావత్ శివ చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించి పిరమిడ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మెడల్ మరియు అవార్డ్ అందించడం జరిగింది. ఖాజాపూర్ తాండ, గ్రామం చిన్న శంకరం పేట్ మండలం, మెదక్ జిల్లా కేంద్రంగా ప్రసిద్ధివంతమైన యువత సేవారంగంలో ఉండడం మరియు పెద్దల సమీక్షంలో సన్మానాలు పొందడం అనేది మనకెంతో గర్వకారణం .
మరియు ధనావత్ శివ నాయక్ గారు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని సేవలు చేయటానికి ఇది ఒక తెలియపరిచారు.
సదా సమాజ సేవలో …
ధనావత్ శివ నాయక్ ,
సానీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు,
8106196119.








