ఆర్మూర్ పట్టణంలో అదృశ్యమైన కుక్క క్షేమంగా ఇంటికి చేరుకుంది….

On: Wednesday, December 10, 2025 5:44 AM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో అదృశ్యమై కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన పెంపుడు కుక్క సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకుంది. కనిపించకపోవడంతో యజమానులు తీవ్రంగా భయాందోళనకు గురైనా, చివరకు కుక్కను గుర్తించిన స్థానికుల సహకారంతో అది మళ్లీ తన ఇంటి చేరడం ఆనందంగా మారింది.

కుక్కను తిరిగి తీసుకురావడంలో సహకరించిన అందరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

15 Mar 2026

Leave a Comment