తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీళ్లే..

On: Saturday, November 22, 2025 9:08 PM

 

నవంబర్ 22: తెలంగాణ డీసీసీ లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్,

ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ,

భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న,

భువనగిరి – బీర్ల ఐలయ్య,

గద్వాల – రాజీవ్ రెడ్డి,

హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి,

హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల

జగిత్యాల – నందయ్య,

జనగాం – ధన్వంతి,

జయశంకర్ – భూపాల పల్లి కరుణాకర్,

కామారెడ్డి – మల్లికార్జున ఆలె..

03 Mar 2026

Leave a Comment