A9న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభ ను గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం గార్ల అధ్యక్షతన సమక్షంలో నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ఏ పథకాలైన అర్హులైన వారికి అందజేస్తాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆఫీసర్ MPDO సతీష్, జిపి సెక్రెటరీ గంగాధర్, మరియు పాల్,అధికార ప్రతినిధులు EX సర్పంచ్ కాట్ పల్లి నర్సారెడ్డి, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, జిల్లా జనరల్ సెక్రటరీ గన్నా లక్ష్మణ్,మైనారిటీ ప్రెసిడెంట్ అక్బర్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, మరియు పాలకవర్గం సంబంధిత శాఖల అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..







