A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో 16 మందికి 5,49,000 రూపాయలు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది, CMRF లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి రూరల్ MLA డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు ఇట్టి కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు, నల్లా గంగారెడ్డి, ఉప సర్పంచ్ తెడ్డు మహిపాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనుపాల్, కిరణ్, జై గంగారాం, కాటిపల్లి సాయిరెడ్డి, కనక రాజేష్, ఖన్నా, బోడ గంగాధర్, బట్టు రవీందర్, సంతు, కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







