గజ్వేల్ నుండి హైద్రాబాద్ లో ఉన్న అసెంబ్లీకి చేరుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.







