హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు…

On: Wednesday, December 31, 2025 10:11 AM

 

GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి CPగా సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్-సజ్జనార్, సైబరాబాద్-M.రమేశ్, మల్కాజిగిరి-అవినాష్ మహంతిని పోలీస్ బాస్లుగా నియమించింది. ఇక HYD చుట్టూ 4 సింహాలు శాంతి భద్రతలను కాపాడనున్నాయి.

18 Jan 2026

Leave a Comment