మాసాయిపేట మండల కేంద్రంలో 135వ జయంతి వేడుకలు….

On: Wednesday, April 15, 2026 7:49 AM

ముఖ్య అతిథి గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి….

ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 14:

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు సమర్పించి 135 వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ అందరివాడు అని ప్రతి ఒక్కరు వచ్చినందుకు మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో సభ అధ్యక్షత పి ఎస్ ఎస్ డైరెక్టర్ ఉరుదండపురం నర్సింలు అంబేద్కర్ సంఘం సభ్యులు లక్ష్మణ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ మాసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

15 Apr 2026

Leave a Comment