ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 14 :
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నాగసంపల్లి గ్రామంలో అంబేద్కర్ జెండా ఆవిష్కరణ సర్పంచ్ మంతూరి ఆంజనేయులు 135వ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు అనంతరం ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు నాగసంపల్లి బిజెపి బూతు అధ్యక్షుడు కే రవి, గ్రామ పెద్దలు, పాల్గొనడం జరిగిందని తెలిపారు








