నిజామాబాద్
మిర్ధపల్లి పాఠశాలకు విరాళం….
ఆలూరు మండలంలోని మిర్ధపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మిర్ధపల్లి గ్రామానికి చెందిన మారంపల్లి మహిపాల్ 10000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి నరేంద్ర రావు మరియు....
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సేవా భావం ఆదర్శంగా….
ఆర్మూర్ పట్టణంలో రాత్రి తీవ్ర చలి కారణంగా వణుకుతూ ఉన్న 70–80 సంవత్సరాల వృద్ధురాలిని చూసి, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎల్.ఎస్. కుమార్ తన సేవాభావాన్ని చాటారు. వెంటనే ఒక బెడ్‌షీట్....
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు పోలింగ్….
హైదరాబాద్:డిసెంబర్ 17 తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు....
నిజామాబాద్ జిల్లాలో లారీ డ్రైవర్ దారుణ హత్య…..
నిజామాబాద్ జిల్లా:డిసెంబర్ 17 నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన....
చిన్నరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గెలుపొందిన బొబ్బిలీ సాయన్న…
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యవర్గంలో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గెలుపొందిన బొబ్బిలి సాయన్న, ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి....
కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్టు గ్రామ సర్పంచ్ గాజుల నవీన్ కాళీ
A9 న్యూస్ మాక్లూర్: మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి గాజుల నవీన్ కాళీ మరియు ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.....
ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన తొర్లికొండ ఉపసర్పంచ్…
A9 న్యూస్ ప్రతినిధి, జక్రాన్ పల్లి: ఈరోజు తొర్లికొండ నూతన గ్రామపంచాయతీ కార్యవర్గం రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన తొర్లికొండ గ్రామ ఉపసర్పంచ్ తెడ్డు మహిపాల్, వార్డు సభ్యులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్,....
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు
A9 న్యూస్ ఆర్మూర్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి....
పిప్రి, మంథని గ్రామాల వద్ద పోలీసుల రూట్ మార్చ్….
A9 న్యూస్ ఆర్మూర్: శాంతిభద్రతలు పటిష్టంగా నిలబెట్టడం, ప్రజల్లో భద్రతా భావన కల్పించడం లక్ష్యంగా పిప్రి, మంథని గ్రామాల వద్ద పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ రూట్ మార్చ్ సందర్భంగా గ్రామాల్లో ప్రధాన....
నూతన మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు…
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన గ్రేడ్–వన్ అధికారి శ్రావణి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో నెలకొన్న ప్రజా....















