తాజా వార్తలు

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య….

July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజమాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామానికి చెందిన దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి....

జగిత్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య?….

July 6, 2025

  *జగిత్యాల జిల్లా:జులై 06; జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు ఆడుకునేందుకు....

స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి:

July 6, 2025

  జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు....

కిష్టాపూర్ గ్రామంలో నెల పాతీయా:

July 6, 2025

  దర్గా వద్ద పాల్గొన్న సిద్దిపేట అప్ప* భక్తి భజన కీర్తనలు భక్తులతో పోటెత్తిన భక్తులు* ఎ 9: న్యూస్ ,తూప్రాన్, జూలై 5:   మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్....

ఆర్మూర్‌లో కార్టెన్ సెర్చ్…..

July 5, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ప్రజల రక్షణకు మరియు శాంతి భద్రతల పరిరక్షణకు చర్యల భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్ కాలనీలో కార్టెన్ సెర్చ్‌ నిర్వహించినట్టు డివిజన్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి....

విరాన్షు రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో ఈ ఆర్ ఫౌండేషన్:

July 5, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కొమన్‌పల్లి గ్రామానికి చెందిన హైదరాబాద్ వాసులు, ప్రముఖ వ్యాపారవేత్త నల్ల జగన్ రెడ్డి, సుప్రియ రెడ్డి ల మనుమడు విరాన్షు రెడ్డి పుట్టిన రోజు....

జూలై 9న సమ్మెను జయప్రదం చేయండి:

July 5, 2025

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు. A9 న్యూస్ ప్రతినిధి నిజమాబాద్: జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు....

కవిత పట్టు వదిలేట్లు లేదే?…

July 5, 2025

  పార్టీకి ఏ మేరకు లాభం?. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత తుపాను కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఆమె అయితే వార్తల్లో ఉంటున్నారు కానీ పార్టీ మాత్రం....

పెర్కిట్ లో ఆన్లైన్ మట్కా పతనం..

July 5, 2025

  A9 న్యూస్, ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో ఆన్లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఎజాజ్, షేక్ ఆబిద్, మహమ్మద్ జాకీర్ హుస్సేన్ అనే ముగ్గురు....

సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు :

July 5, 2025

  *సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు అవినీతి పరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న…. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు....

Previous Next