తెలంగాణ
తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్….
హైదరాబాద్: డిసెంబర్10 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి....
ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్‌కు కొత్త దిక్సూచి…
విక్కీ యాదవ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. A9 న్యూస్: ఆదిలాబాద్ యువతలో నూతన ఉద్వేగానికి నాంది పలుకుతూ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ గారిని ఆదిలాబాద్ జిల్లా యువజన....
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు…
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికై పార్టీ శక్తిని మరోసారి....
ఆర్మూర్ పట్టణంలో అదృశ్యమైన కుక్క క్షేమంగా ఇంటికి చేరుకుంది….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో అదృశ్యమై కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన పెంపుడు కుక్క సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకుంది. కనిపించకపోవడంతో యజమానులు తీవ్రంగా భయాందోళనకు గురైనా, చివరకు కుక్కను గుర్తించిన....
నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్…..
హైదరాబాద్:డిసెంబర్ 09 తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రక్రి య ప్రశాంతంగా ముగిసేలా చూడటానికి....
స్థానిక ఎన్నికలకు స్కూళ్లకు సెలవు.,…
హైదరాబాద్:డిసెంబర్ 09 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ ఎన్నికలను మూడు విడతల్లో డిసెంబర్ 11,14, 17, తేదీల్లో నిర్వహించను న్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ సులభంగా....
2026 నూతన సంవత్సర సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.,….
హైదరాబాద్:డిసెంబర్ 09 2025 సంవత్సరం మరి కొద్దిరోజుల్లో ముగియబో తుంది. 2026 సంవ త్సరం ప్రారంభం కానుంది. అయి తే, 2026 సంవత్సరంలో సెలవులకు సంబంధించిన షెడ్యూల్ ను తెలంగాణ సర్కార్ విడుదల....
డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం…..
హైదరాబాద్:డిసెంబర్ 09 తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించారు. మొత్తం 510 ఓట్లకు గాను....
హైదరాబాద్ లో పెట్టుబడుల జాతర….
హైదరాబాద్:డిసెంబర్ 09 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ తొలిరోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు....
ఆర్మూర్ పట్టణంలో కుక్క అదృశ్యం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పరిధిలో ఒక పెంపుడు కుక్క అదృశ్యమైంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ కుక్కను ఎంతో ముద్దుగా, కుటుంబ సభ్యుల్లా పెంచుకున్నారు. ఆకస్మికంగా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎవరికైనా....













