తాజా వార్తలు

న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రాసధ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి…….

September 27, 2025

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన మునిపల్లి....

ఇంటెన్షిప్ లో పాల్గొన్న జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు …..

September 27, 2025

ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు, ఈ....

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి IAS నియామకం – సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వుల ప్రదానం…..

September 26, 2025

  🔹 శివధర్ రెడ్డి – కెరీర్ హైలైట్స్ & ప్రొఫైల్: IPS బ్యాచ్: 1994 స్థలీకరణం: హైదరాబాదులో జననం – రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందినవారు. 🏫 విద్యార్హతలు....

వన్నెల్(కే)లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు…..

September 26, 2025

  నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు....

మంత్రి సీతక్కతో ఉపాధిహామీ ఉద్యోగులు భేటీ….

September 26, 2025

*తమకు పే స్కేల్ వర్తింప చేయాలని వినతి. సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. ఎ9 న్యూస్ ,మెదక్ ప్రతినిధి ,సెప్టెంబర్ 26 : తెలంగాణ గ్రామీణ అభివృద్ధి....

తూప్రాన్ లో ఘనంగా స్వాతంత్ర్య పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు…..

September 26, 2025

  ఎ9 న్యూస్, తూప్రాన్ ,సెప్టెంబర్26: మెదక్ జిల్లా తూప్రాన్‌ మండల కేంద్రం లో శుక్రవారం స్వాతంత్ర పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి....

నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు….

September 26, 2025

  బంగాళాఖాతంలో అల్పపీడనంతో_ _తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 7 సెం.మీ వర్షపాతం. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణ....

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్…..

September 25, 2025

  హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.18వేలు లంచం అడిగి.. నేడు రూ.8వేలు తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్....

తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు:

September 25, 2025

  తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ విడుదల: ముందస్తుగా విడుదలైంది దరఖాస్తుల స్వీకరణ: 📅 సెప్టెంబర్ 26, 2025 నుండి అక్టోబర్ 18, 2025 వరకు లక్కీ డ్రా....

డిచ్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 10 మందికి గాయాలు….

September 25, 2025

  A9 న్యూస్ ప్రతినిధి డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న....

Previous Next