తాజా వార్తలు
యువత స్వామి వివేకానంద ఆశయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి……
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలో యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిస్తూ, చిన్న శంకరంపేట్ గ్రామ సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద....
మెదక్ జిల్లా కొర్రిపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఘన స్వాగతం – వేలాదిమందితో 60వ పుట్టినరోజు వేడుకలు….
జిల్లా చిన్న శంకరంపేట్ మండలం కొర్రిపల్లి గ్రామంలోని దుర్గాదేవి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారీ కన్వాయ్‌తో చేరుకున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవైన ర్యాలీగా తండ్రి–కుమారులు ఆలయానికి రాగా, మార్గమధ్యంలో అభిమానులు గజమాలతో....
అంబులెన్స్‌లో సురక్షితంగా డెలివరీ – తల్లి, బిడ్డ క్షేమం…..
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: జాక్రాన్ పల్లి గ్రామానికి చెందిన మనసా తాళి అనే గర్భిణీ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లోనే విజయవంతంగా ప్రసవం జరిగింది. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్....
పెర్కిట్ గ్రామంలో మూడుముక్కల పేకాట – నలుగురు వ్యక్తుల అరెస్ట్…
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: పెర్కిట్ గ్రామంలో అక్రమ పేకాటపై పోలీసులు దాడి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.ఈ సంఘటన శనివారం ఉదయం 4:00 గంటల సమయంలో చోటుచేసుకుంది. పెర్కిట్ గ్రామ పరిధిలోని కల్లుబట్టి....
సొంత ఖర్చుతో అభివృద్ధి పనులకు ముందడుగు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: ఈరోజు జక్రాన్ పల్లి మండలంలో గల హోలీ స్పిరిట్ చర్చ్ సోదరులకు వర్షం కారణం ద్వారా చర్చికి వెళ్లే రోడ్డు తెగిపోవడంతో చర్చికి వెళ్ళడానికి ఇబ్బంది....
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా….
పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు… హైదరాబాద్:జనవరి 10 సంక్రాంతి పండుగ హడావు డి మొదలైంది ప్రధానంగా నగరాల నుంచి పల్లెలకు వెళ్లే జనం శుక్రవారం సాయంత్రం నుంచే క్యూ కట్టారు. దీంతో....
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి,సర్కార్ భరోసా….
హైదరాబాద్:జనవరి 10 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓ శుభవార్త అందించింది, ఉద్యోగుల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. రాష్ట్ర....
గంజాయి కేసును గోప్యంగా నడిపిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ….
సీఐ గైర్హాజరీతో పెరిగిన అనుమానాలు… ఆర్మూర్ పట్టణంలో నిషేధిత గంజాయి పట్టివేత ఘటనను ఎక్సైజ్ శాఖ గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పెర్కిట్ ప్రాంతంలో గురువారం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు 1200 గ్రాముల....
శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు….
జిల్లా కేంద్రం స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్ కామారెడ్డి లో ఈరోజు 9 /1/ 2026 శుక్రవారం రోజున ముందస్తుగా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు....
నాలుగు గంటల్లోనే పోగొట్టుకున్న బంగారు గొలుసు రికవరీ…..
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం శంకరంపేట నగల కేసులో పోలీసులు సత్వర స్పందన చూపించారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల వ్యవధిలోనే పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు.....















