A9 News
లక్కంపల్లి అభివృద్ధికి చదువుకున్న నాయకత్వం…..
సర్పంచ్ అభ్యర్థి – సౌదరి సాగర్ A9 news : లక్కంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో సౌదరి సాగర్ ఫుట్‌బాల్ గుర్తుతో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజల ముందుకు వచ్చారు. పట్టభద్రుడిగా, ఉపాధ్యాయ....
హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య….
హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరం ఇప్పు డు ఒకప్పటి రాయలసీమ ను తలపిస్తుంది, పగలు ప్రతీకారులతో రగిలిపోతుం ది,హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం అర్ధరాత్రి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోలిచౌకి....
42 శాతం రిజర్వేషన్లతోనే జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికలు నిర్వహించాలి: ఆర్,కృష్ణయ్య
హైదరాబాద్:డిసెంబర్ 15 రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచా యతీ ఎన్నికల సందర్భంగా....
ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య…..
హైదరాబాద్:డిసెంబర్ 15 తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం లక్షలు, కోట్లు కుమ్మరిస్తు న్నారు. గతంలో చూడని విధంగా....
మాసాయిపేట సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలి : కృష్ణారెడ్డి విజ్ఞప్తి…
ఎ9 న్యూస్,మాసాయిపేట, డిసెంబర్ 15: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల....
పుప్పాలపల్లి సర్పంచిగా చింత ప్రియాంక మహేష్.,…
A9 న్యూస్, ప్రతినిధి, జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చింత ప్రియాంక మహేష్ తమ ప్రత్యర్థులపై భారీ మెజారిటితో గెలుపొందరు. *ఈ....
చిన్నశంకరంపేట మొత్తం 31 గ్రామపంచాయతీలు..,.
ఎ9 న్యూస్ మెదక్ డిసెంబర్ 14 1. అంబాజీపేట్, సుంకరి సబిత (కాంగ్రెస్), 2. భాగిర్తిపల్లి,సుళ్ళ సావిత్రి (బిఆర్ఎస్), 3. చందంపేట్, నాయిని ప్రవీణ్ కుమార్ (బిఆర్ఎస్), 4. చందాపూర్, చెన్నగొని కృష్ణ....
రామచంద్రపల్లి గ్రామ ప్రజలకు వినమ్ర విజ్ఞప్తి….
ఆలూరు మండలం ,రామచంద్రపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా తొగరి భూషణ్, ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న నేను, మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వినమ్రంగా కోరుతున్నాను. గ్రామానికి....
30 ఏళ్ల తర్వాత గ్రామ సర్పంచిగా ఎస్టీ ఏకలవ్య సంఘం నుంచి మహిళకు మద్దతు……
ఎ9 న్యూస్ | మాసాయిపేట | డిసెంబర్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో 30 ఏళ్ల అనంతరం ఎస్టీ ఏకలవ్య సంఘం నుంచి ఒక మహిళను....
నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు….
హైదరాబాద్: డిసెంబర్ 14 హైదరాబాద్ మహానగరం లో న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు అమలయ్యేలా త్రీ....
















