తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బదిలీ..

On: Saturday, November 22, 2025 5:38 AM

 

అదనపు డీజీగా జయేంద్రసింగ్‌ చౌహాన్‌…

సీఐడీ డీజీగా పరిమళా నూతన్‌…

పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌…

మహేశ్వరం డీసీపీగా నారాయణ్‌రెడ్డి…

తెలంగాణ నార్కోటిక్‌ ఎస్పీగా పద్మజ…

నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌…

సౌత్‌జోన్‌ డీపీసీగా కిరణ్‌ కారే…

మహబూబాబాద్‌ ఎస్పీగా శబరీష్‌…

ఆసిఫాబాద్‌ ఎస్పీగా నిఖితాపంత్‌…

వికారాబాద్‌ ఎస్పీగా స్నేహ మిశ్రా…

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా వైభవ్‌గైక్వాడ్‌…

ములుగు ఎస్పీగా సుధీర్‌…

భూపాలపల్లి ఎస్పీగా సంకేత్‌…

వనపర్తి ఎస్పీగా సునీత…

10 Mar 2026

Leave a Comment