గూడెం గుట్ట పురుషోత్తమ చార్యులను కలిసిన రాంగిరి బ్రదర్స్

 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి 

 

 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణానికి చెందిన రాంగిరి బ్రదర్స్ హరీష్, గణేష్ లు ఈ రోజు గూడెంఅభినవ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ స్థాపకులు 

శ్రీమాన్ చక్రవర్తుల పురుషోత్తమ చార్యులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు 

ఈ సందర్బంగా పురుషోత్తమ చార్యులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహిమన్వితుడు ఎంత నియమాలతో దీక్ష చేస్తే అంత పాలితలానిస్తాడని, స్వామి వారి కరుణ కటాక్షలను ప్రజలందరికి ఫై ఉండాలని కోరుకుంటున్నాను అని వాక్యాణించారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *