ఇటీవల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థినులు అస్వస్థకు గురి అయిన భీంగల్ కస్తూరిబా గాంధీ (KGBV) స్కూల్ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు… ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్స్ లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని తిరిగి మంత్రి పరిశీలించారు. వంట గది, స్టోర్ రూమ్, బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉండటానికి చేయవలసిన చిన్న చిన్న పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు అదేశించి అక్కడి నుండే కలెక్టర్ కి సూచనలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నరు..