1,50,000 రూపాయల LOC అందజేసిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

On: Saturday, June 28, 2025 4:13 AM

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్య తో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స కొరకు LOC అవసరమౌడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా 1,50,000 రూపాయల LOC మంజూరు చేయించి ఈ రోజు హైదరాబాద్ లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు LOC కాపీ అందజేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

పేదవారమైన మాకు చికిత్స కొరకు LOC మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

23 Jul 2025

Leave a Comment