రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

On: Friday, July 3, 2026 8:08 PM

 

ఆర్మూర్:

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగుల బాపూరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ గ్రామానికి చెందిన వేల్పూర్ విజయ్‌కు రూ.60,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవరాజ్, మాజీ అధ్యక్షులు భూమేష్ గంగారెడ్డి, హరిదాస్, అశోక్, చిన్నారెడ్డి, గంగారెడ్డి, భోజన్న, మోతే చిన్న సాయన్న తదితరులు పాల్గొన్నారు.

03 Jul 2026

Leave a Comment