Ikp ఉద్యోగస్థుల సమ్మె కు అంబెడ్కర్ యువజన సంఘం మద్దతు….

On: Sunday, May 31, 2026 3:37 PM

 

బాల్కొండ మాడల్ ల్లోIKP ఉద్యోగస్థులు చేపడుతున్న సమ్మెకు DR అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న తేదీ 31.5.2026 ఆదివారం నాడు సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు.

కొన్ని రోజులనుండి న్యాయ బద్ధంగా పలు న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడానికి నిరసన నిరవధిక సమ్మె సేస్తున్న ikp ఉద్యోగస్థులకు.. జిల్లా అంబెడ్కర్ యువజన సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది.వారి కోర్కెలు వెంటనే నెరవేర్చాలని లింగన్న డిమాండ్ చేశారు.. సమ్మెలో కూర్చున్న మా మహిళా మానును 99 శాతం మా BC, SC, ST కులాల వాళ్లే అని అలాగే గ్రామాల్లో పరోశుద్ధ పని చేసేవాళ్ళు 100 శాతం SC, ST ,BC కులాల వాళ్లే కనుక వీరి సమస్య లను వారు కోరుతున్నాను.న్యాయ మైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని లేకుంటే పోరాటం లో అంబెడ్కర్ వాదులు, సామజిక కార్యకర్తలు, అబ్యోదయవదులు అందరూ పాల్గొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని లింగన్న అన్నారు..

31 May 2026

Leave a Comment