A9 న్యూస్ రిపోర్టర్ ,జక్రాన్ పల్లి :
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సిద్దుల అరుణ్ కుమార్ అనే వ్యక్తి 01/04/2026 బుధవారం రోజున అతని ధ్విచక్ర వాహనం పై తొర్లికొండ గ్రామం నుండి జక్రాన్ పల్లి మండల కేంద్రానికి బయలుదేరాడు ఆ క్రమంలో పాస్ పోర్ట్ కాపీని (Y2071781)అతని ధ్విచక్ర వాహనం యొక్క బ్యాగులో పెట్టుకొని వచ్చి చూడగా లేకపోవడంతో మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి వెతికిన కనిపించకపోవడంతో మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసాడు.








