నేడు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల….

On: Tuesday, March 24, 2026 10:42 AM

 

Mar 24, 2026:

TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను ప్రకటిస్తారు. SC, ST, BC, జనరల్ విభాగాల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించబడింది. ఈ ఏడాది 1,72,842 మంది విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

24 Mar 2026

Leave a Comment