మార్కండేయ జయంతి సందర్బంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

On: Wednesday, January 21, 2026 7:09 PM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఈరోజు మార్కండేయ జయంతి సందర్బంగా శ్రీ శిలా తీర్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం తీర్ధ ప్రసాధాలు స్వీకరించి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా

తొర్లికొండ గ్రామ సర్పంచ్ శ్రీమతి కాటిపల్లి పద్మ నాగరాజు,ఉపసర్పంచ్ శ్రీ తెడ్డు మహిపాల్,వార్డు సభ్యులు,వీడీసీ అధ్యక్షులు వై గంగాధర్, కార్యవర్గ సభ్యులు& సమస్త డైరెక్టర్లు /శ్రీ శిల తీర్ధ శ్రీ శ్రీనివాస పుణ్య క్షేత్రం అధ్యక్షులు సంజీవ్ గౌడ్, కార్యవర్గ సభ్యులు & సమస్త డైరెక్టర్లు మరియు శ్రీ భక్తమార్కండేయ మహర్షి పద్మశాలి సంఘం తర్పా NO:02 తొర్లికొండ , అధ్యక్షులు శ్రీ పి మహేష్ , కార్యవర్గ సభ్యులు, మార్కండేయ మహర్షి పద్మశాలి సంఘం,01వ తర్ప అధ్యక్షులు శ్రీ వేముల నాగభూషణం, కార్యవర్గ సభ్యులు సమస్త డైరెక్టర్లు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

05 Feb 2026

Leave a Comment