మునిసిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలుగా మంత్రుల నియామకం….

On: Monday, January 19, 2026 1:17 PM

 

హైదరాబాద్:జనవరి 19

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కోమంత్రికి అప్పగించార

రేపటి నుంచి పార్లమెంటు సెగ్మెంట్ లలో మున్సిపాలి టీల వారిగా ఎన్నికల సన్నా హాక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు.వీక్ గా ఉన్న మున్సిపాలిటీలో చేరికలను ప్రోత్సహించా లని నిర్ణయించారు..

*నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు….

ఆదిలాబాద్ – సుదర్శన్‌ రెడ్డి, నిజామాబాద్ – ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల – శ్రీధర్‌బాబు, మెదక్ – వివేక్, కరీంనగర్‌ – తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు, నల్లగోండ – అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి – సీతక్క, వరంగల్ – పొంగులేటి, మహబూబు నగర్, పొన్నం ప్రభాకర్‌, MBNR – దామోదర రాజనర్సింహా, జహీరాబాద్‌ – అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌ – వాకిటి శ్రీహరి, ఖమ్మం – కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు.

05 Feb 2026

Leave a Comment