హైదరాబాద్ నగర వాసులకు సీపీ సజ్జనార్ సూచనలు….

On: Monday, January 5, 2026 10:45 AM

 

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే నగరవాసులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.

ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ ఆఫీసర్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.

05 Feb 2026

Leave a Comment