A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజమాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామానికి చెందిన దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి జరగడంతో కోపంలో కత్తితో భర్త పై దాడి చేసి గొంతులో పొడిచి పొడిచి చంపింది. గాయపడిన దేశ్యనాయక్ ను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.