శిలాఫలకాలు వేశారు రోడ్డు వేయడం మరిచారు.:

On: Friday, July 4, 2025 9:54 AM

 

జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది.నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికి సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకే విధమైన పాలన కనిపిస్తుంది, మాటలు చెప్పడమే కానీ చేతలు కాలేకపోతున్నవి.మండలంలో వివిధ గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఈ దారిలో ప్రయాణం చేస్తారు వాళ్లు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా గవర్నమెంట్ మరియు అధికారులు నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దయచేసి ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి ఈ రోడ్డుని బాగు చేయించాలని కోరుకుంటున్నాము, ఈ కార్యక్రమంల

బిజెపి మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ నాయకులు జక్కం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment