ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

On: Saturday, June 28, 2025 4:18 AM

డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు మరియు భద్రత విషయాల గురించి అధికారులతో చర్చించడం జరిగింది…

 

 

 

 

 

 

 

23 Jul 2025

Leave a Comment