ఫ్రీ బస్సు ఆర్థిక భారాన్ని మగవారిపై తోసేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వo:

On: Thursday, July 3, 2025 5:45 AM

*కిలోమీటర్ల సర్దుబాటు పేరిట మరోసారి పెరగనున్న తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు.

కరీంనగర్ పరిధిలో ఉన్న 11 డిపోలలో దాదాపు రోజుకి 4.5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇటీవల ప్రతి టోల్ ప్లాజాకు రూ.10 చొప్పున ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పుడు కొత్తగా 14 కిలోమీటర్ల వద్ద ఉన్న స్టేజీని 15 కిలోమీటర్లుగా మార్చి, కిలోమీటర్ల సర్దుబాటు పేరుతో మరో రూ.10 పెంచనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

టోల్ ప్లాజా ఛార్జీల పేరిట ఇప్పటికే రూ.20 అదనంగా చెల్లిస్తున్నామని, ఇప్పుడు కిలోమీటర్ల రేషనలైజేషన్ పేరిట మరోసారి చార్జీలు పెంచడం సరికాదని విమర్శిస్తున్న ప్రయాణికులు.

ఉచిత బస్సు వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రజలపై తోసేయడం అన్యాయమని వాపోతున్న ప్రయాణికులు….

23 Jul 2025

Leave a Comment