PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా…

On: Sunday, June 29, 2025 6:39 PM

*PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా…

*బహిష్కరించిన పి.ఆర్.టీ.యు సంఘం…

A9 న్యూస్ మాసాయిపేట మెదక్ జూన్ 29:

మెదక్ జిల్లా పి.ఆర్.టీ.యు అధ్యక్షులు సుంకరి కృష్ణ పైన ఏకపక్షంగా ఎవరిని విచారించకుండా పి.ఆర్.టీ.యు రాష్ట్ర శాఖ తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు గాను PRTU-TG సంఘ ప్రాథమిక సభ్యత్వానికి మరియు మాసాయిపేట మండలం ప్రధాన కార్యదర్శి పదవికి ఏ.నవీన్ కుమార్ అగు నేను రాజీనామా చేయడం జరిగింది.

23 Jul 2025

Leave a Comment