ఈరవత్రి రాజశేఖర్‌కు పద్మశాలి సంఘం ఘన సన్మానం:

On: Tuesday, July 1, 2025 7:46 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపాలిటీ పాత బస్టాండ్ హుస్నాబాద్ గల్లిలోని పద్మశాలి సంఘం 3వ తర్ప ఆధ్వర్యంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మూడో తర్ప అధ్యక్షులు చిట్ల యాగ్నేశ్, కార్యదర్శి మేకల మోహన్, ఉపాధ్యక్షులు గురుడు రామచందర్, క్యాషియర్ అంబటి శ్రీనివాస్, నూకల శేఖర్, గురుడు శ్రీనివాస్, పెంబర్తి గణేష్, బడుగు శ్రీనివాస్, దోమల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment